Tue01232018

Last update10:41:24 PM

92 Birthday Celebrations-(23.11.2017)

భగవాన్ శ్రీసత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీకాకుళం జిల్లాలో స్వామి వారి 92వ జయంతి వేడుకలు యెంతో భక్తి శ్రధ్ధలతో ఘనంగా జరిగాయి. జిల్లాలోని 35 సమితులు, 188 భజనమండలిలులో  వివిద అధ్యాత్మిక కార్యక్రమాలు  సేవ కార్యక్రమాలు, గ్రామ సేవలు, మెడికల్ క్యాంపులు, ఆసుపత్రి సేవలు, జైల్ సేవలు, గర్భిణీ స్త్రీల  సేవలు, వృద్ధుల సేవలు జరిగాయి. వీటితో పాటూ సుమారు 1008 గ్రామాలలో ప్రతి గ్రామం లోనూ  మహా నారాయణసేవలు/అన్న సంతర్పణలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 5,00,000 మంది స్వామి వారి ప్రసాదం కోసం నారాయణ సేవలో పాల్గొన్నారు. జిల్లా అద్యక్షులు శ్రీ గంగుల రమణ బాబు గారు మరియు బృందం తే23.11.2017ది నాడు వివిద గ్రామాలు పర్యటించారు.  ఆయా ప్రాంతాలలో జరిగిన కార్య క్రమాలలో సంబందిత గౌరవ శాసన సభ్యులు, వున్నతాధికారులు  ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

కొన్ని అత్యంత ప్రత్యేకాంశములు

    1. శ్రీకాకుళం పెద్ద మందిరం వరుస 9 దినములు 9 గ్రామాలలో గ్రామ సేవలు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోను 91 మందికి దుస్తులు, ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరం, ప్రతి ఇంటికి ఒక లడ్డు, పులిహోర, విభూతి, స్వామి వారి ఫోటో పంపిణీ చేశారు. గ్రామ సేవలో జరిగిన పల్లకి ఉత్సవంలో రాస్త్ర ఉపాద్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ రావు మరియు జిల్లా అద్యక్షులు శ్రీ గంగుల రమణ బాబు పాల్గొన్నారు.
    2. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలలో మరియు  గ్రామాలలో అద్భుతమైన ఆద్యాత్మిక సేవ కార్య క్రమాఉయి జరిగాయి.
    3. పాలకొండ మందిరంలో  మహా నారాయణ సేవలో అత్యధికంగా 10,000 మందికి పైబడి పాల్గొన్నారు.కొన్ని ఫోటోలు, పేపర్ అంశాలు స్వామి వారి పాదాల  చెంత సమర్పించడ మైనది                                                                                     
    4. 159f9447 c3be 4a6e 8d02 f171687f5e81516b0fad 6441 4546 9f31 e8a59c4bddc6584d6092 7781 4fa3 9fb5 af89a114e7b25858177a 074d 4454 b270 7287eb82ea5ac4afeb73 01bc 490c bcc7 efa481d094fcd4dfff10 0e56 4c63 a69d 03e4d56c7737d69cb528 090c 434e b2d0 f6802115aadad98b1688 93f3 4bb7 9a4f 9e00957cbdbada326a7f 9fee 4466 a16b 4b167dc8be07ec4dd963 d2ae 403e 80f3 703f926d513dfe888ab4 b038 4319 9794 8cd13a70be59

 Report by: R.Kishor, Dist. IT Coordinator, Phone:8332041839

Activities
Youth Activities
Bala Vikas Activities