Sat01202018

Last update11:06:02 AM

Balvikas students rally-02/10/2017-Giddalur

సాయిరాం... గిద్దలూరు సమితి వారు అందరు గాంధీ జయంతి సందర్భంగా , " స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు " అను కార్యక్రమంలో భాగంగా బాలవికాస్ చిన్నారులు మరియు సమితి సభ్యులు అందరూ ర్యాలీ గా వెళ్లి మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు, ఈ కార్యక్రమంలో చిన్నారులు స్వామి వారి సూక్తులను ప్లకార్డుల ద్వారా ప్రదర్శించారు... జై సాయిరాం

Report submitted by  BNV RUPESH, District  Co - Ordinator ,8121586320.

Help Lines: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. / This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

GDLR.1

Activities
Youth Activities
Bala Vikas Activities