Tue01232018

Last update10:41:24 PM

BLOOD DONATION CAMP (KOTABOMMALI – 12.03.2017)

BLOOD DONATION CAMP (KOTABOMMALI – 12.03.2017)

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య  ఆశీస్సులతో శ్రీసత్యసాయి సేవా సమితి, కోటబొమ్మాళి, (టెక్కలి జోన్) లో తే12.03.2017ది ఆదివారం నాడు రక్తదాన  శిబిరం నిర్వహించారు. దీనిలో 50 మంది యువత రక్త దానం చేశారు. శ్రీ సత్యసాయి రిమ్స్ అన్న దాన పధకం ట్రస్ట్, శ్రీకాకుళం వారు రక్త దానానికి సంబందించిన కార్డులను వుంచి రక్తము కావలసిన బీద వారికి  ఈ కార్డులను ఉచితముగా అందించెదరు. కార్యక్రమంలో జోనల్ ప్రతినిధులు శ్రీ అనాద గుప్త, కన్వీనరు శ్రీ లాడి వేంకటేశ్వరరావు  పాల్గొన్నారు. కొన్ని ఫోటోలు మరియు పేపర్ క్లిప్పింగ్ స్వామి పాదాల చెంత సమర్పించడ మయినది.

Report by: R.Kishor, Dist. IT incharge, Phone: 8332041839, Mail: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

blood1

blood2

bloodcamp1

Activities
Youth Activities
Bala Vikas Activities