Fri04272018

Last update10:07:41 PM

Dental Camp (Srikakulam Zone – 13.03.2017)

Dental Camp (Srikakulam Zone – 13.03.2017)

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య  ఆశీస్సులతో శ్రీకాకుళం జోన్   లోని ముద్దాడపేట గ్రామ ఎలిమెంటరీ పాఠశాల లో శ్రీ సత్యసాయి విద్యా జ్యోతి కార్యక్రమ నిర్వహణలో భాగముగా 182 మంది విద్యార్ధులకు డెంటల్ పరీక్షలు నిర్వహించారు.   కార్యక్రమంలో Dr. ముద్దాడ విజయ్, MDS , దంత పరీక్షలు నిర్వహించగా శ్రీకాకుళం పెద్ద మందిరం వారు ఉచితముగా మందులు సరఫరా చేశారు. కార్యక్రమంలో జోనల్ కన్వీనరు శ్రీ యల్ లక్ష్మణ రావు మరియు రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీ యం షణ్ముఖ రావు గారు మరియు కార్యకర్తలు, ఉపాద్యాయులు పాల్గొన్నారు  కొన్ని ఫోటోలు  స్వామి పాదాల చెంత సమర్పించడ మయినది.

Report by: R.Kishor, Dist. IT incharge, Phone: 8332041839, Mail: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

f47f2d44 e629 464f 9d81 5b369c6c99e5

1de67fc4 6e28 488b 9150 d8f7b333455e

Activities
Youth Activities
Bala Vikas Activities