Sun01212018

Last update11:10:52 PM

Diabetic & medical camp at Saroornagar samithi

OM SRI SAI RAM 

FREE MEDICAL AND DIABETIC CAMP AT SAROORNAGAR SAMITHI  - RR DISTRICT 

సాయిరాం  09 .04.17 అది వారం నాడు శ్రీ సత్య సాయి సేవా సుధ మందిరం సరూర్ నగర్ RR జిల్లాలో 91 మందికి Diabetic Fbs Rbs పరీక్షలు చేయించటం జరిగింది.(ప్రతి రెండవ ఆదివారం ఈ డయబెటిక్ క్యాంపు నిర్వహించబడును) 
మరియు 32 మందికి కంటి  పరీక్షలు జరిపి అందులో 18 మందికి కంటి అధ్ధాలు,ఇద్దరికి ఆపరేషన్ కొరకు నిర్ణయించట మైనది.45 మందికి ఇతర పరీక్షలు జరిపి మొత్తం 168 మందికి నెలకు సరిపడా మందులు,ఇవ్వట మైనది.
Diabetic వారికి మందిరం లొనే Tiffin అందించట మైనది.  అదే రోజు ( 09.04.17 ఆదివారం నాడు)

శ్రీ సత్య సాయి సేవా సుధ మందిరం RR జిల్లా సరూర్ నగర్ ద్వారా గాంధీ హాస్పిటల్ లో పేషెంట్ సహాయకు ల కు258 మందికి మధ్యాహ్న భోజనం అందించటమైనది.
సాయిరాం..అధ్యక్షులు
రంగారెడ్డి జిల్లా ...Help Lines: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.  / This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.  

IMG 20170408 WA0041

IMG 20170408 WA0037IMG 20170408 WA0044

IMG 20170408 WA0054

IMG 20170408 WA0058

IMG 20170408 WA0061

IMG 20170408 WA0037

 

Activities
Youth Activities
Bala Vikas Activities