Sun07222018

Last update10:37:21 AM

SSDT Program in Vikas Vihar, 20 Oct 2017 Proddutur

SSDT Program in Proddtutur:
 
ఓం శ్రీ సాయిరాం. ఈ రోజు(20-10-2017) స్వామివారి అవతార ప్రకటన చేసిన పవిత్ర పుణ్య దినమును పురస్కరించుకుని ఉదయం 11-00am నుండి  మధ్యాహ్నం 12-30pm వరకు ప్రొద్దుటూరు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన "స్వచ్ఛత నుండి దివ్యత్వమునకు" కార్యక్రమంలో స్థానికంగా ఉన్న వికాస్ విహార్ (మానసిక వికలాంగుల)పాఠశాల నందు పరిసరాలను శుభ్రపరచడం జరిగింది.తదనంతరం 12-30pm నుండి 1-30pm వరకు అక్కడ ఉన్న 60-మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు,జియోమెట్రి బాక్స్ లు, exam pads, మరియు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. తరువాత మధ్యాహ్నం పిల్లలకు నారాయణ సేవ  చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భక్తులు పురుషులు- 5,మహిళలు-15, బాల వికాస్
 గురువులు-4,బాలవికాస్ విద్యార్థులు -3,యువకులు-4,యువత మహిళలు-5 పాల్గొన్నారు. జైసాయిరాం
IMG 20171022 WA0019IMG 20171022 WA0020IMG 20171022 WA0021IMG 20171022 WA0022IMG 20171022 WA0023IMG 20171022 WA0024IMG 20171022 WA0025IMG 20171022 WA0026 1IMG 20171022 WA0027IMG 20171022 WA0028IMG 20171022 WA0029IMG 20171022 WA0030 1IMG 20171022 WA0031IMG 20171022 WA0032IMG 20171022 WA0033
     

Activities
Youth Activities
Bala Vikas Activities