Sun09242017

Last update09:43:49 PM

Tailoring & Fashion designing-Saroornagar

Om Sri Sai Ram

సాయిరాం.... , భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహాశిస్సులతో శ్రీ సత్యసాయి మందిరం, సరూర్ నగర్ RR జిల్లా లో,స్వయం ఉపాధి వృత్తి శిక్షణ కార్యక్రమంలో భాగంగా BIRED సంస్థ వారి సహకారం తో మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం తే.02.05.17.నాడు శ్రీ సత్య సాయి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ.చలం గారి ద్వారా ప్రారంభించు కోవటమైనది. 45 రోజులు శిక్షణ అయ్యాక ఆ సేవా కార్య క్రమం ముగింపు వేడుకలు తేదీ.22.06.17.గురువారం నాడు పూర్తి చేసుకోవట మైనది.

ఈ కార్యక్రమంలో45 మంది  మహిళలు శిక్షణ తీసుకున్నారు.12 మంది గ్రామీణ అమ్మాయిలు,30 మంది మందిరం దగ్గర లోని వారు పాల్గొన్నారు.

ఉ.ము 10.00గం. నుండి సా.5.00 వరకు 45 రోజులు వచ్చి,కుట్టు శిక్షణ లో పూర్తి మెలుకువలు చక్కటి గురువు ద్వారా మహిళలకు కావల్సిన అన్ని వస్తువులు నేర్చుకోవట మైనది.

 ఈ సేవా కార్యక్రమ ముగింపు వేడుకలలో BIRED Director శ్రీ.ఏసపు, Asst. Dir. శ్రీ బాలాజీ , శ్రీ.సత్య సాయి రాష్ట్ర పదాధికారులు,డా.K. K, శ్రీ.DVV రావు, శ్రీ.భాస్కర్ రావు, శ్రీమతి.కె.సుధ, శ్రీ.రామన్న .మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

50 రోజుల ఈ సేవా కార్యక్రమము లో ఎంతో మంది మహిళలు, Gents Sevadal, యూత్ అమ్మాయిలు, Kitchen team అందరూ కూడా తమ విలువైన సమయం కేటాయించి కార్యక్రమం విజయం కావటానికి అన్ని విధాలా సహకరించట మైనది.అందరికి భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహాశిస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ సాయిరాం....

సదా సాయి సేవలో

యెస్ యాదగిరి రావు,అధ్యక్షులు. పదాధికారులు.. రంగారెడ్డి జిల్లా..9652807599

Help lines: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. / This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

 030102040506090708

Model Certificate

model certificate

Display of the Garments made by the Trainees

Garments 01Garments 02Garments 03Garments 04Garments 05Garments 06

 

Activities
Youth Activities
Bala Vikas Activities